SSMB 29:మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో SSMB 29 వర్కింగ్ టైటిల్ తో సినిమా స్టార్ట్ అయింది. ఇప్పటికే ఒడిషాలో ఓ షెడ్యూల్ కూడా పూర్తైయింది. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ కుమారన్ పై కొన్ని సీన్స్ పిక్చరైజ్ చేశారు. త్వరలో ఓ వీడియోను రిలీజ్ చేయనున్నారు. రెండో షెడ్యూలో త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిన్న గ్యాప్ లో మహేష్ బాబు విదేశాలకు తన పాస్ పోర్ట్ తో బయలు దేరాడు. మన హీరోల్లో కుటుంబానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే హీరోల్లో మహేష్ బాబు ముందుంటాడు.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
షూటింగ్ లో కాస్తంత గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కు వెళుతుంటారు. తాజాగా తన కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళుతున్నాడు. ఈ సందర్భంగా రాజమౌళి దగ్గర ఉన్న పాస్ పోర్ట్ తిరిగి తన దగ్గరే ఉన్నట్టు చెప్పాడు. రీసెంట్ గా మూడు నెలల క్రితం మహేష్ బాబు పాస్ పోర్ట్ ను తన దగ్గరే ఉన్నట్టు చెబుతూ.. సింహాన్ని బోనులో బంధించినట్టు రాజమౌళి అప్పట్లో ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ‘మై పాస్ పోర్ట్ ఈజ్ బ్యాక్’ అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Bob be like - goda meeda giraka nen evanki doraka??#SSMB29 #MaheshBabu pic.twitter.com/KrxgTCDCzf
— Urstruly Vinodh (@UrsVinodhDHFM) April 5, 2025
What a timing ANNA ? ??#SSMB29 #MaheshBabupic.twitter.com/u11yxXLp86
— ?????? (@thepokirifan) April 5, 2025
Finally Babu gets his passport back ?@urstrulyMahesh #SitaraGhattamaneni#SSMB29 pic.twitter.com/mfjdOUskLd
— Mahesh Babu Space (@SSMBSpace) April 5, 2025
మహేష్ బాబు, రాజమౌళి సినిమాను అమెరికా సహా లాటిన్ అమెరికా దేశాలతో పాటు ఆఫ్రికన్, మంగోలియా, సహార తోపాటు అరబ్ కంట్రీస్ లో ఈ చిత్రాన్ని పిక్చరైజ్ చేయనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్లో యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘గరుడ’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. అంటూ గరుడ పక్షిలా ట్రావెలర్ కథతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్. నారాయణ భారీ ఎత్తున ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









