Malla reddy Dance Video: హీరో నితిన్‌తో కలిసి మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.. వీడియో వైరల్..

Malla reddy dance with hero nithin: రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్లలలో భాగంగా హీరో నితిన్ మల్లారెడ్డి కాలేజీకి వెళ్లారు.ఈ క్రమంలో మల్లన్న,నితిన్ తో కలిసి అదిరిపోయే విధంగా డ్యాన్స్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 20, 2025, 03:50 PM IST
  • మళ్లీ హల్ చల్ చేసిన మల్లారెడ్డి..
  • నితిన్ తో కలిసి మాస్ స్టెప్పులు..
Malla reddy Dance Video: హీరో నితిన్‌తో కలిసి మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.. వీడియో వైరల్..

Malla reddy dance with hero nithin video: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎప్పుడు వార్తలలో ఉంటూ హల్ చల్ చేస్తుంటారు. గతంలో ఆయన .. పాలమ్మిన.. పూలమ్మిన.. అన్న మాటలు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండింగ్ గా మారాయి. మల్లారెడ్డి ఎక్కడ మీడింగ్ జరిగిన, సెలబ్రేషన్స్ లో  మాట్లాడిన తనదైన స్టైల్ లో మార్కు చూపిస్తుంటారు. తన మాటలతో కార్యకర్తల్లో జోష్ ను నింపుతుంటారు. మరోవైపు ఆయన ఎంతో చమత్కారంగా కూడా మాట్లాడుతుంటారు.

Add Zee News as a Preferred Source

 

అయితే.. అసెంబ్లీలో సైతం మల్లారెడ్డి మాటలు అనేక సందర్భాలలో, మిగత సభ్యులను కడుపారా నవ్వులు తెప్పించాయి.  ఈ నేపథ్యంలో తాజాగా.. మల్లారెడ్డి తన వివాహ వార్షికోత్సవ సెలబ్రేషన్స్ లను నిర్వహించారు.ఈ వేడుకకు రాబిన్ హుడ్ హీరో నితిన్ హజరయ్యారు. ఈ క్రమంలో నితిన్ తాను హీరోగా చేసిని రాబిన్ హుడ్ గురించి అనేక ఆసక్తికర విషయాల్ని పంచున్నారు. గతంలో నితిన్, వెంకీ కుడుములతో కలిసి భీష్మ మూవీ చేశారు. ఇది ఎంత పెద్ద హీట్ సాధించిందో చెప్పనక్కర్లేదు.

 

ఇటీవల నితీన్ కు చెప్పుకొదగ్గ హిట్ లు సొంతం చేసుకొలేకపోయాడు. అయితే.. తాజాగా.. మరోసారి నితీన్, వెంకి కుడుములతో కలసి హిట్ పెయిన్ కాంబోను రిపీట్ చేశాడు. రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న రిలీజ్ కానుంది.. ఈ సినిమాలో అదిదా  సర్ ఫ్రయిజ్ పాట ఒక రేంజ్ లో ఇప్పటికే సోషల్ మీడియా దూసుకుని పోతుంది.ఈ పాటకు శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశారు. కేతిక శర్మ గ్లామర్ డోస్ పెంచి,  అదిరిపోయేలా స్టెప్పులు వేశారు.  

Read more: Romance Video: ఏంట్రా ఇది.. కూతురు వయసు అమ్మాయితో అంకుల్ రాసలీలలు.. ఎత్తుకుని మరీ.. వీడియో వైరల్..

రాబిన్ హుడ్ ప్రమోషన్ లలో భాగంగా నితిన్, మల్లారెడ్డితో కలిసి ఆయన కాలేజీల్లో హల్ చల్ చేశారు. రాబిన్ హుడ్ సినిమా సూపర్ హిట్ సాధిస్తుందని మల్లారెడ్డి తనదైన స్టైల్ లో జోస్యం చెప్పారు. అంతేకాకుండా.. నితిన్ తో కలిసి అదిరిపోయే విధంగా డ్యాన్స్ అందరిలో జోష్ ను నింపారు.. స్టూడెంట్స్ అంతా..ఈ సినిమాను చూడాలని కూడా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మల్లారెడ్డి, నితిన్ తో కలిసి  చేసిన డ్యాన్స్ నెట్టింట సందడి చేస్తుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News