Add Zee Business As A Preferred Source
App

Manchu Lakshmi: మంచు లక్ష్మి అకౌంట్ హ్యాక్.. దయచేసి డబ్బులు పంపించకండి అంటూ పోస్ట్..!

Manchu Lakshmi Account Hacked: మంచు ఫ్యామిలీలో గత కొద్దిరోజులుగా కొన్ని గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాలకు మంచు లక్ష్మీ మాత్రం దూరంగా ఉంటూ వచ్చింది. విష్ణుని మనోజ్ ని ఇద్దరినీ సపోర్ట్ చేయకుండా.. ఇద్దరినీ విమర్శించకుండా.. తన పాటికి తాను ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు మంచు లక్ష్మి అకౌంట్ హ్యాక్ అవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

Manchu Lakshmi: మంచు లక్ష్మి అకౌంట్ హ్యాక్.. దయచేసి డబ్బులు పంపించకండి అంటూ పోస్ట్..!
Image Credit: Manchu Lakshmi Account Hacked (source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.