Add Zee Business As A Preferred Source
App

Manchu Manoj: తండ్రి పుట్టిన రోజున మంచు మనోజ్ ఆసక్తికరమైన పోస్ట్..!

Mohan Babu Birthday: గొడవల తర్వాత మంచు మనోజ్ తొలిసారి తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. మిస్ యు నాన్న నేడు ఈ వేడుకలలో మీ దగ్గర లేకపోతున్నాం అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
Manchu Manoj: తండ్రి పుట్టిన రోజున మంచు మనోజ్ ఆసక్తికరమైన పోస్ట్..!
Image Credit: Manchu Manoj on Mohan Babu Birthday (source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.