Add Zee Business As A Preferred Source
App

Manchu Manoj: సందు దొరక్కినప్పుడల్లా విష్ణుని వదలని మంచు మనోజ్.. ఆఖరికి సినిమా ప్రమోషన్స్ లో కూడా..!

Manchu Family Controversy: మంచు మనోజ్ భైరవం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అతని అన్న మంచు విష్ణు పై అలానే తండ్రి మోహన్ బాబు పై కొన్ని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇది కాస్త మీడియాలో వైరల్ అవుతుంది అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి..
Manchu Manoj: సందు దొరక్కినప్పుడల్లా విష్ణుని వదలని మంచు మనోజ్.. ఆఖరికి సినిమా ప్రమోషన్స్ లో కూడా..!
Image Credit: Manoj Sensational Comments (source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.