Add Zee Business As A Preferred Source
App

Manchu Manoj: హాస్పిటల్లో మంచు మనోజ్.. అసలు మంచు ఫ్యామిలీలో ఏమి జరుగుతోంది..?

Manchu Manoj Hospitalised: ఈరోజు ఉదయం నుంచి.. మంచి ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా మంచు మనోజ్.. తన తండ్రి మోహన్ బాబు పై కేసు వేశారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. ఇవన్నీ కేవలం రూమర్స్ అంటూ.. ఆ తరువాత మరో వార్త వచ్చింది. అసలు ఏది నిజం, ఏది అబద్దం తెలియక ప్రజలు ఉన్న సమయంలో.. ఇప్పుడు మంచు మనోజ్ హాస్పిటల్ కి వెళ్లడం సెన్సేషన్ గా నిలుస్తోంది.

Manchu Manoj: హాస్పిటల్లో మంచు మనోజ్.. అసలు మంచు ఫ్యామిలీలో ఏమి జరుగుతోంది..?
Image Credit: manoj (Source: X)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.