Add Zee Business As A Preferred Source
App

Dhee Re Release: ఈ నెల 6న మంచు విష్ణు ‘ఢీ’ మూవీ రీ రిలీజ్..

Dhee Re Release: గత కొన్నేళ్లుగా తెలుగులో  రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. రీసెంట్ గా మహేష్ బాబు ‘ఖలేజా’ సినిమా తెలుగులో రీ రిలీజ్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో మంచు విష్ణు తన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘ఢీ’ సినిమాను ఈ నెల 6న రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 
Dhee Re Release: ఈ నెల 6న మంచు విష్ణు ‘ఢీ’ మూవీ రీ రిలీజ్..
Image Credit: dhee re release (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.