OTT Movies: ఓటీటీలో ఈవారం పెద్దఎత్తున సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మార్చ్ 3 నుంచి మార్చ్ 9 వరకు వివిధ ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇటీవల విడుదలైన తండేల్ సినిమా కూడా స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో నాగచైతన్య-సాయిపల్లవి నటించిన తండేల్, శర్వానంద్ నటించిన మనమే, రేఖాచిత్రం, బాపు, పట్టుదల ఉన్నాయి. ఏ సినిమా ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ కానుందో చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్...
మార్చ్ 3 తమిళ యాక్షన్ థ్రిల్ల్ పట్టుదల తెలుగు డబ్బింగ్
మార్చ్ 4 విత్ లవ్, మేఘన్ అమరికన్ రియాలిటీ షో
మార్చ్ 4 ఆండ్య్రూ స్కూల్ లైఫ్ స్టాండప్ షో
మార్చ్ 5 ది లియోపార్డ్ ఇంగ్లీష్ వెబ్‌సిరీస్
మార్చ్ 5 జస్ట్ వన్ లుక్ క్రైమ్ త్రిల్లర్ వెబ్‌సిరీస్
మార్చ్ 5 మెడుసా వెబ్‌సిరీస్
మార్చ్ 6 లారిస్సా ది అదర్ సైడ్ ఆఫ్ అనిట్ట ఇంగ్లీషు డాక్యుమెంటరీ
మార్చ్ 7 తండేల్ తెలుగు సినిమా
మార్చ్ 7 డెలిషియస్ జర్మన్ సినిమా
మార్చ్ 7 వెన్ లైఫ్ గివ్స్ టాంగేరిన్స్
మార్చ్ 7 నదానియన్ హిందీ సినిమా
మార్చ్ 7 కేయాస్ ది మ్యాన్షన్ మర్డర్స్
మార్చ్ 7 ప్లాంక్‌టన్ అమెరికన్ కామెడీ సినిమా
మార్చ్ 7 ఫార్ములా 1 డ్రైవ్ టు సర్వైవర్ సీజన్
ఆహా..
మార్చ్ 6 చెఫ్ మంత్రా ప్రాజెక్ట్ కె
జీ5..
మార్చ్ 7 గేమ్ ఛేంజర్ హిందీ సినిమా
మార్చ్ 7 కుడుంబస్తాన్ తమిళ కామెడీ సినిమా
సోనీ లివ్..
మార్చ్ 7 రేఖాచిత్రం తెలుగు డబ్బింగ్ మలయాళం మిస్టరీ క్రైమ్ త్రిల్లర్ సినిమా
మార్చ్ 7 ది వాకింగ్ ఆఫ్ ఎ నేషన్ హిస్టారికల్ హిందీ వెబ్‌సిరీస్
జియో హాట్‌స్టార్..
మార్చ్ 5 డేర్ డెవిల్ బోర్న్ ఎగైన్ తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష క్రైమ్ యాక్షన్ త్రిల్లర్ వెబ్‌సిరీస్
మార్చ్ 6 డెలి బాయ్స్ అమెరికన్ కామెడీ వెబ్‌సిరీస్
మార్చ్ 7 తగేష్ వర్సెస్ ది వరల్డ్ హిందీ వెబ్‌సిరీస్
మార్చ్ 7 బాపు తెలుగు డార్క్ కామెడీ డ్రామా
అమెజాన్ ప్రైమ్..
మార్చ్ 6 పిక్చర్ దిస్ బ్రిటీష్ రొమాంటిక్ కామెడీ సినిమాట
మార్చ్ 7 మనమే తెలుగు రొమాంటిక్ సినిమా
డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మలయాళం కామెడీ థ్రిల్లర్
Also read: Ind vs Aus Semifinal: ఆసీస్‌తో సెమీస్ సమరానికి సిద్ధం, దుబాయ్ పిచ్ రిపోర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









