Add Zee Business As A Preferred Source
App

Shiva Re Release: ఏఎన్నార్ బర్త్ డే సందర్భంగా నాగార్జున కల్ట్ క్లాసిక్ ‘శివ’ రీ రిలీజ్ డేట్ ప్రకటన..

Shiva Re Release Date Annouced: నాగార్జున తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా.. శివ సినిమాకున్న క్రేజ్ మరో సినిమాకు లేదు. నాగ్ కెరీర్ లో ‘శివ’ సినిమాకు ముందు తర్వాత అనే రేంజ్ లో సాగింది. తాజాగా ఈ చిత్రాన్ని 4K లో రీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ డేట్ ను అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా అనౌన్స్ చేశారు.

Shiva Re Release: ఏఎన్నార్ బర్త్ డే సందర్భంగా నాగార్జున కల్ట్  క్లాసిక్ ‘శివ’ రీ రిలీజ్ డేట్ ప్రకటన..
Image Credit: Shiva Re Release (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More