Us woman strips naked in airport video: ఇటీవల కాలంలో చాలా మంది విమానాశ్రయంలో కూడా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు బస్సులలో, ట్రైన్ లలో కొట్టుకున్నట్లు, వాగ్వాదం చేసుకున్నట్లు ఫ్లైట్లలో కూడా వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఒక యువతి ఫ్లైట్ లో సిగరెట్ తాగుతూ రచ్చ చేసింది.
మరికొన్నిసార్లు.. తోటి ప్రయాణికులతో గొడవలు పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.ఫ్లైట్లలో కొందరు సిబ్బందితో కూడా గొడవలు పడుతుంటారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఒక యువతి యూఎస్ లోని టెక్సాస్ ఎయిర్ పోర్టులో నగ్నంగా మారి రచ్చ చేసింది.ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Woman strips n*ked and storms through Dallas Fort Worth Airport in a huge public meltdown
The woman shrieked and sprinted down the concourse, leaving the frame, while no authorities were seen intervening
There were no signs of restraints, arrests, or immediate action taken by… pic.twitter.com/8y8jGfCGwq
— Unlimited L's (@unlimited_ls) March 27, 2025
టెక్సాస్‌లోని డల్లాస్ ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక మహిళ నూలు పోగు లేకుండా రచ్చ చేసింది. ఆమె అక్కడున్న వాళ్లను కొట్టుకుంటూ, ఎయిర్ పోర్టు సిబ్బందితో వాగ్వాదానికి సైతం దిగింది. ఈ క్రమంలో భద్రత సిబ్బంది చివరకు ఆమెను మహిళ పోలీసుల సహయంతో అదుపులోకి తీసుకున్నారు.
సదరు యువతి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె పేరు సమంత పాల్మా. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అయతే.. చాలా మంది నెటిజన్లు సదరు యువతి పేరు సమంత పాల్మాను.. టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
Read more: Samantha: సిడ్నీ ట్రిప్‌లో సామ్.. అందరి చూపు ఆ ఫోటోపైనే ఎందుకు?
అయితే..సమంత ఇటీవల వరుసగా సమ్మర్ టూర్ లకు వెళ్తుంది. అదే విధంగా తాజాగా సమంత.. సిడ్నీకి వెకెషన్ కు వెళ్లింది. అక్కడ వైల్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా సమంత ఫోటోలను షేర్ చేసింది. వెదర్‌డేల్ వైల్డ్ లైఫ్ పార్కులో ఫోటోలను దిగిన తన అభిమానులతో పంచుకుంది. వన్యప్రాణులు, కొండలు, చుట్టు గ్రీనరీ ఎంతో ఆహ్లదకరంగా ఉన్నాయని సమంత ఇన్ స్టాలో జతచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









