Add Zee Business As A Preferred Source
App

Nayan Sarika: తెలుగు తెరపై మరో కొత్త అందం నయన్ సారిక.. నిహారిక కొణిదెల మూవీ సహా భారీ బిగ్ ప్రాజెక్ట్స్ లో కొత్త భామ..

Nayan Sarika: తెలుగు సినీ ఇండస్ట్రీ అనేది ఒక పుష్పక విమానం వంటిది. ఇక్కడ ఎంతో మంది కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతూనే ఉన్నారు. ఈ కోవలో గతేడాది ‘ఆయ్’ చిత్రంతో పరిచయమైన నయన్ సారిక తాజాగా నిహారిక, సంతోష్ శోభన్ చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. 
Nayan Sarika: తెలుగు తెరపై మరో కొత్త అందం నయన్ సారిక.. నిహారిక కొణిదెల మూవీ సహా భారీ బిగ్ ప్రాజెక్ట్స్ లో కొత్త భామ..
Image Credit: Nayan sarika (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.