Add Zee Business As A Preferred Source
App

Nilave Album: తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో సంచలనం.. ‘నిలవే’ మ్యూజిక్ డ్రామా టీజర్ కు మంచి రెస్పాన్స్..

Nilave Album:  సినీ ఇండస్ట్రీలో వారికి ఎవరితో పరిచయం లేదు. వారెవరో ఎవరికీ తెలియదు. కానీ మూవీలంటే చెప్పలేనంత లవ్. అభిరుచి, ఉత్సాహం వారిని ముందడుగు వేసేలా చేసింది. తెలుగులో బిగ్ మ్యూజికల్ డ్రామా రూపొందించేలా చేసిందనే చెప్పాలి. ఆ సినిమానే ‘నిలవే’. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.

Nilave Album: తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో సంచలనం.. ‘నిలవే’ మ్యూజిక్ డ్రామా టీజర్ కు మంచి రెస్పాన్స్..
Image Credit: Nilave (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.