Add Zee Business As A Preferred Source
App

Actress Turned Racer: సినిమాలు లేక రేస్ కారు నడుపుతున్న స్టార్ హీరోయిన్..ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో?

Nivetha Pethuraj As Racer: చిత్ర పరిశ్రమలో రాణించే తారలు చాలా తక్కువ. ఈ పరిశ్రమలో రాణించే వారు ఒకరి తర్వాత ఒకరు సినిమాల్లో నటిస్తూ  బిజీగా ఉంటారు . కానీ కొంతమంది రెండు సినిమాలు చేసిన తర్వాత ఎప్పటికీ తెర నుండి అదృశ్యమవుతారు. వారు సినిమాల కంటే ఇందులో ఎక్కువ ప్రజాదరణ పొందుతారు. ఇప్పుడు ఓ హీరోయిన్ మరో రంగంలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది. ఆ ప్రముఖ నటి ఎవరు..? ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Actress Turned Racer: సినిమాలు లేక రేస్ కారు నడుపుతున్న స్టార్ హీరోయిన్..ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో?
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More