Add Zee Business As A Preferred Source
App

OG Advance Booking: ప్రపంచాన్ని ఊపేస్తున్న పవన్‌కల్యాణ్ OG మానియా..ఆస్ట్రేలియాలో 2 నిమిషాల్లే టికెట్లు లేపేశారు!

OG Movie Advance Booking in Australia: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ (OG). టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాకి ఉన్న క్రేజ్ అమానంతం పెరిగిపోవడమే కాకుండా.. సినిమా నుంచి అప్‌డేట్స్ వచ్చే కొద్ది అది మరింత ముదిరిపోతుంది. ఈ క్రమంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం వల్ల సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

OG Advance Booking: ప్రపంచాన్ని ఊపేస్తున్న పవన్‌కల్యాణ్ OG మానియా..ఆస్ట్రేలియాలో 2 నిమిషాల్లే టికెట్లు లేపేశారు!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More