Add Zee Business As A Preferred Source
App

OG Review: ఇది కదా పవర్ స్టార్ రేంజ్.. క్రేజీ రేట్ కు OG ఉత్తరాంధ్ర రైట్స్ దక్కించకున్న పవన్ ఫ్యాన్ రాజేష్ కల్లెపల్లి..

OG Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ OG (‘ఓజీ’).’. సుజిత్ దర్శకత్వంలో  తెరకెక్కిన ఈ భారీ యాక్షన్  హై ఓల్టేజ్ డ్రామాను  DVV ఎంటర్టైన్మెంట్ పై డీవీవీ దానయ్య నిర్మించారు.  ఈ రోజు రాత్రి నుంచి ఈ సినిమా ప్రీమియర్స్ తో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఉత్తరాంధ్ర రైట్స్ భారీ రేటుకు పవన్ ఫ్యాన్ రాజేష్ కళ్లెపల్లి దక్కించుకున్నారు.

OG Review: ఇది కదా పవర్ స్టార్ రేంజ్.. క్రేజీ రేట్ కు OG ఉత్తరాంధ్ర రైట్స్  దక్కించకున్న పవన్ ఫ్యాన్ రాజేష్ కల్లెపల్లి..
Image Credit: Pawan Kalyan OG (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More