Add Zee Business As A Preferred Source
App

OG Trailer: పవన్ 'OG' సినిమా ట్రైలర్ లీక్ అయ్యింది..పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?

OG Trailer Pre Release Event: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ సినిమా ట్రైలర్ గురించి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లోనూ స్పష్టత రాలేదు. సాక్ష్యాత్తూ సినిమా హీరో పవన్ కల్యాణ్.. డైరెక్టర్ సుజీత్‌ను అదేశించారు. తన ఫ్యాన్స్ కోసం ట్రైలర్ తప్పనిసరిగా చూపించాలని ఆయన అన్నారు. అయితే ట్రైలర్ ప్రదర్శించగా.. ఇప్పుడదీ లీక్ అయ్యింది.

OG Trailer: పవన్ 'OG' సినిమా ట్రైలర్ లీక్ అయ్యింది..పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
Image Credit: Source: GoogleSource: Bureau

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More