OTT Releases: గత కొద్ది రోజులుగా ఓటీటీలకు ఆదరణ పెరిగింది. నచ్చిన సినిమా లేదా వెబ్‌సిరీస్ నచ్చిన భాషలో నచ్చిన సమయంలో చూసేందుకు వీలుండటంతో అందరికీ ఓటీటీ అంటే మక్కువ ఏర్పడింది. మొత్తం 19 సినిమాలు ఈ వారం వివిధ ఓటీటీల్లో విడుదల కానున్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో..
మే 12న సీ4 సింటా మలేషియన్ తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా
మే 12న టేస్టీ ఫుల్లీ యువర్స్ రొమాంటిక్ కామెడీ వెబ్‌సిరీస్
మే 13న బ్యాడ్ థాట్స్ ఇంగ్లీషు డార్క్ కామెడీ వెబ్‌సిరీస్
మే 14న స్నేక్స్ అండ్ ల్యాడర్స్ వెబ్‌సిరీస్
మే 15న ఫ్రాంక్లిన్ ఇంగ్లీషు డ్రామా
మే 15న థ్యాంక్యూ నెక్స్ట్ సీజన్ 2 వెబ్‌సిరీస్
మే 16న డియర్ హాంగ్‌రాంగ్ కొరియన్ వెబ్‌సిరీస్
మే 16న ఫుట్‌బాల్ పేరెంట్స్ ఇంగ్లీషు వెబ్‌సిరీస్
మే 16న రొట్టెన్ లెగసీ స్పానిష్ వెబ్‌సిరీస్
అమెజాన్ ప్రైమ్‌లో..
మే 16న భూల్ చుక్ మాఫ్ హిందీ రొమాంటిక్ సినిమా
సోనీలివ్‌లో...
మే 15న మరణమాస్ తెలుగు డబ్బింగ్ మలయాళం కామెడీ
ఈటీవీ విన్‌లో..
మే 15న అనగనగా తెలుగు డ్రామా సినిమా
జియో హాట్‌స్టార్‌లో..
మే 13న ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఇంగ్లీష్ యానిమేషన్ సినిమా
మే 16న హాయ్ జునూన్ ఇండియన్ డ్రామా వెబ్‌సిరీస్
మే 17న వూల్ఫ్ మ్యాన్ ఇంగ్లీషు హారర్ ఫాంటసీ సినిమా
Also read: OLD 5 Rupees Note: మీ దగ్గర పాత 5 రూపాయల నోటుందా, 4 లక్షలు సంపాదించవచ్చు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









