OTT Movies: ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీలో భారీగా సినిమాలు విడుదల కానున్నాయి. ఈసారి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. బాక్సాఫీస్ హిట్ కామెడీ తెలుగు సినిమాతో పాటు ఇతర డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఏ ఓటీటీలో ఏ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్‌లో..
ఏప్రిల్ 25న మాడ్ స్క్వేర్ తెలుగు కామెడీ సినిమా
ఏప్రిల్ 25న హావోక్ ఇంగ్లీషు క్రైమ్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్
ఏప్రిల్ 25న వీక్ హీరో క్లాస్ 2 కొరియన్ వెబ్‌సిరీస్
ఏప్రిల్ 25న జూవెల్ థీఫ్ - ది హీస్ట్ బిగిన్స్ హిందీ యాక్షన్ అడ్వంచర్ థ్రిల్లర్
ఆహాలో..
ఏప్రిల్ 25న యాత్తి సాయి తెలుగు యాక్షన్ వార్ డ్రామా
అమెజాన్ ప్రైమ్‌లో..
ఏప్రిల్ 24న వీర ధీర శూర పార్ట్ 2 తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ థ్రిల్లర్
ఏప్రిల్ 25న నిరమ్ మారుమ్ ఉలగిల్ తమిళ క్రైమ్ సినిమా
ఏప్రిల్ 25న సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ హిందీ రియల్ స్టోరీ
జియో హాట్‌స్టార్‌లో..
ఏప్రిల్ 24న ఎల్ 2 ఎంపురాన్ తెలుగు డబ్బింగ్ మలయాళం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్
జీ5లో..
ఏప్రిల్ 25న అయ్యన మానే కన్నడ హర్రర్ వెబ్‌సిరీస్
Also read: NEET UG 2025: నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డులు ఎప్పుడొస్తాయి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









