Add Zee Business As A Preferred Source
App

OTT Releases: మరోసారి పవర్‌స్టార్ రెడీ..ఈ వారం విడుదల కానున్న సినిమాలు ఇవే!

OTT Releases This Week: టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద దీపావళి పండగ ముందు విడుదలైన 'డ్యూడ్', 'కే ర్యాంప్', 'తెలుసు కదా', 'మిత్రమండలి'  మంచి హిట్ ‌ను సొంతం చేసుకున్నాయి. అదే జోష్‌ను రెట్టింపు చేసేందుకు ఈ వారం మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. థియేటర్లతో పాటు దీపావళి సందర్భంగా ఓటీటీల్లోనూ కొన్ని కొత్త సినిమాల విడుదలలు కానున్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'OG' సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

OTT Releases: మరోసారి పవర్‌స్టార్ రెడీ..ఈ వారం విడుదల కానున్న సినిమాలు ఇవే!
Image Credit: Source: GoogleSource: Bureau

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More