Add Zee Business As A Preferred Source
App

Peddi First Single: రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి వచ్చేసింది..అర్థం ఏమిటో తెలుసా..!

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ వచ్చింది. ‘చికిరి’ అనే పదం అర్థం ఏమిటో చెప్పి, పాట రిలీజ్ డేట్ కూడా వెల్లడించారు. ఇంతకీ దీని అర్థం ఏమిటి అనే.. ఈ సాంగ్ రిలీజ్ ఎప్పుడు అనే పూర్తి వివరాలు లోకి వెళితే..

Peddi First Single: రామ్ చరణ్  పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి వచ్చేసింది..అర్థం ఏమిటో తెలుసా..!
Image Credit: Peddi Movie (source:FILE)Source: Bureau