Add Zee Business As A Preferred Source
App

Prabhas Aadhaar Card: హీరో ప్రభాస్ ఆధార్ కార్డు చూశారా? అందులో డార్లింగ్ ఫొటో చూస్తే షాక్ అవుతారు!

Prabhas Aadhaar Card Photo: గత ఏడాది కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'రాజా సాబ్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ కామెడీ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా హీరోకి ప్రభాస్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

Prabhas Aadhaar Card: హీరో ప్రభాస్ ఆధార్ కార్డు చూశారా? అందులో డార్లింగ్ ఫొటో చూస్తే షాక్ అవుతారు!
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More