Add Zee Business As A Preferred Source
App

Fauzi First Look: ‘ఫౌజీ’గా అదిరిన ప్రభాస్ లుక్.. ఓ బెటాలియన్ ఒంటరి పోరాటం..

Fauzi First Look: ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. అందులో హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ముందు నుంచి హింట్ ఇచ్చినట్టుగానే ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ఖరారు చేశారు.  ఈ  రోజు ప్రభాస్ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను అధికారికంగా విడుదల చేశారు.

Fauzi First Look: ‘ఫౌజీ’గా అదిరిన ప్రభాస్ లుక్.. ఓ బెటాలియన్ ఒంటరి పోరాటం..
Image Credit: Fauzi Movie First Look (X/Source)Source: Bureau

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More