Add Zee Business As A Preferred Source
App

Prabhas role in Kannappa: కన్నప్పలో ప్రభాస్ పాత్ర ఎంత నిడివి ఎంతో తెలుసా.. ! అసలు ఊహించి ఉండరు..

  Prabhas role in Kannappa::  మంచు విష్ణు టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాలో వివిధ భాషలకు చెందిన అగ్ర నటులు అతిథి పాత్రల్లో నటించారు. అందులో తెలుగు నుంచి ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ రోల్ ఎంత సేపు ఉండబోతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. 
 Prabhas role in Kannappa: కన్నప్పలో ప్రభాస్ పాత్ర ఎంత నిడివి ఎంతో తెలుసా.. ! అసలు ఊహించి ఉండరు..
Image Credit: Prabhas - Kannappa (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.