Add Zee Business As A Preferred Source
App

Raja Saab: రాజా సాబ్ కొత్త పోస్టర్ విడుదల… రెబల్ స్టార్ కు కలర్‌ఫుల్ బర్త్‌డే విషెస్

Raja Saab Poster: రాజా సాబ్ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈరోజు అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ 45వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయి థియేటర్స్ లో సందడి నెలకొనగా.. మరోపక్క రాజా సాబ్ సినిమా పోస్టర్ విడుదల చేసి వారి ఆనందాన్ని రెట్టింపు చేశాయి..

Raja Saab: రాజా సాబ్ కొత్త పోస్టర్ విడుదల… రెబల్ స్టార్ కు కలర్‌ఫుల్ బర్త్‌డే విషెస్
Image Credit: Prabhas Special Update (source:FILE)Source: Bureau

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More