Add Zee Business As A Preferred Source
App

Buchi Babu: విషాదంలో రామ్‌చరణ్‌ 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు

Ram Charan Peddi Director Buchi Babu Sana Gets Emotional: రామ్‌ చరణ్‌తో 'పెద్ది' సినిమా తీస్తున్న దర్శకుడు బుచ్చిబాబు సన విషాదంలో మునిగారు. అతడి తండ్రి కాలం చేసి ఏడాది కావడంతో ఈ సందర్భంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన స్వగ్రామానికి వచ్చి పూజలు చేశారు.

Buchi Babu: విషాదంలో రామ్‌చరణ్‌ 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు
Image Credit: Ram Charan Peddi Director Buchi Babu Sana Gets Emotional

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More