Ram Charan: ఎట్టకేలకు.. మెగా ప్రిన్సెస్ క్లింకార ఫేస్ రివీల్.. ఫొటోస్ వైరల్..!

Klin Kaara: మెగా వారసురాలు రామ్ చరణ్ కూతురు క్లీన్ కారా ఫేస్ ను రివీల్ చేస్తూ.. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో రామ్ చరణ్ క్లీన్ కారా నీ ఏటుకో ఉండగా..క్లిన్ కారా చుట్టూ ఉన్న వలని చూస్తోంది. 

Written by - Vishnupriya | Last Updated : Feb 15, 2025, 11:47 AM IST
Ram Charan: ఎట్టకేలకు.. మెగా ప్రిన్సెస్ క్లింకార ఫేస్ రివీల్.. ఫొటోస్ వైరల్..!

Klin Kaara face revealed: సుమారుగా 10 ఏళ్ల తర్వాత మెగా హీరో రామ్ చరణ్, ఉపాసనకు క్లింకార జన్మించింది.. ఈ విషయం మెగా అభిమానులతో పాటుగా మెగా కుటుంబ సభ్యులకు కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. అయితే ఇప్పటివరకు క్లింకార జన్మించి ఏడాది పైనే అవుతున్నా...తన ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు మెగా కుటుంబ సభ్యులు. ఈమె ఫేస్ రివిల్ చేయాలని మెగా అభిమానులు ఎన్నోసార్లు డిమాండ్ చేశారు. కానీ అక్కడక్కడ కొన్ని సందర్భాలలో మాత్రమే మెగా ప్రిన్సెస్ క్లింకార ఫేస్ కొంత మేరకు వైరల్ గా మారుతున్నది. 

Add Zee News as a Preferred Source

అయితే తన కూతురు ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తారంటూ బాలయ్య ఇటీవలే అన్స్టాపబుల్ షోలో అడగగా తనని నాన్న అని పిలిచినప్పుడు రివీల్ చేస్తానంటూ తెలిపారు రామ్ చరణ్.. అయితే ఇప్పుడు తాజాగా క్లింకారకి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నది. 

రామ్ చరణ్ తన కూతురిని ఎత్తుకొని నిలుచున్న సమయంలో కొంతమంది ఫోటోలు,  వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఇదిగో మెగా ప్రిన్సెస్ క్లింకార ఫోటోలు అంటూ అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా క్లింకార సూపర్, క్యూట్ అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ తెగ వైరల్ గా చేస్తున్నారు. కానీ అఫీషియల్ గా క్లింకార ఫోటోలు షేర్ చేస్తే చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ గా మారుతున్నది. 

 

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా మిక్స్డ్ టాక్ ని సంపాదించుకుంది.. అందుకే తన తదుపరిచిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో చేస్తూ ఉన్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News