Add Zee Business As A Preferred Source
App

The Girlfriend: రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ డేట్ ప్రకటన..

The Girlfriend Trailer Release date: రష్మిక మందన్న గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. మన దేశంలో అసలు సిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్ గా అన్ని భాషల్లో వరుస సక్సెస్ లతో దుమ్ము దులుపుతోంది. తాజాగా ఈమె ముఖ్యపాత్రలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ రాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల తేదితో పాటు రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.

The Girlfriend: రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ డేట్ ప్రకటన..
Image Credit: The Girl Friend (X/Source)Source: Bureau

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More