Add Zee Business As A Preferred Source
App

Kantara Chapter 1: ‘సలార్’ రికార్డులను క్రాస్ చేసిన ‘కాంతార ఛాప్టర్ 1’.. ఇది కదా మాస్ రాంపేజ్..

Kantara Chapter 1: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం  ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార  చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ నుంచే దూకుడు చూపిస్తూ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల దండయాత్ర చేస్తోంది. తాజాగా ఈ సినిమా 2 వారాలు కంప్లీట్ కాకముందే పలు రికార్డులను బ్రేక్ చూస్తూ దూకుడు మీదుంది. తాజాగా ఈ చిత్రం సలార్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ను క్రాస్ చేసింది.

Kantara Chapter 1: ‘సలార్’ రికార్డులను క్రాస్ చేసిన ‘కాంతార ఛాప్టర్ 1’.. ఇది కదా మాస్ రాంపేజ్..
Image Credit: Kantara Chapter 1 Collections (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.