RRR copy scenes from hollywood movies : ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కాంబోలో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీలో భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ కనిపించనున్నారు. ఆలియాభట్‌, ఒలివియా మోరిస్‌ హీరోయిన్స్. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఆర్‌ఆర్‌ఆర్‌ పై రిలీజ్‌కు ముందే ప్రశంసలు ఏ రేంజ్‌లో వస్తున్నాయో.. ట్రోల్స్‌ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. రిలీజ్‌కు ముందే ఈ మూవీ ఇప్పటికే పలు విషయాల్లో రికార్డ్‌లు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. 


అయితే ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలోని కొన్ని సీన్స్‌ను డైరెక్టర్ రాజమౌళి కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్‌‌ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్‌‌ లో కొన్ని కాపీ సీన్లను కనిపెట్టారు నెటిజెన్స్. మరి ఆ ఒరిజినల్ సీన్స్ ఏమిటి.. కాపీ సీన్స్ ఏమిటనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి..


Also Read : Bandla Ganesh counter : పవన్ మూవీకి బైక్‌ అమ్మి కటౌట్స్‌ కట్టానన్న మంత్రి.. అందుకే మంత్రి అయ్యావన్న బండ్ల


ఈ మూవీలోని ఒక సీన్‌లో రామ్ చరణ్ గుర్రంపై.. జూనియర్ ఎన్టీఆర్ బుల్లెట్‌ బండిపై వెళ్తుంటారు. ఈ సీన్ అదిరిపోయింది.. అయితే దాని ఒరిజనల్ సీన్‌.. హాలీవుడ్ మూవీలోనిది అంటున్నారు నెటిజెన్స్.


2007లో వచ్చిన హాలీవుడ్ మూవీ (Hollywood movie) ఘోస్ట్ రైడర్‌‌లో.. ఓ ఘోస్ట్‌ రైడర్‌ (Ghost Rider) గుర్రం స్వారీ చేస్తుండగా.. మరొకరు బైక్‌ రైడింగ్‌ చేస్తుంటారు. సేమ్ అదే సీన్‌ను జక్కన్న ఆర్ఆర్‌‌ఆర్‌‌ మూవీలో పెట్టేశాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ (Troll) చేస్తున్నారు.


[[{"fid":"218286","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"RRRcopy","field_file_image_title_text[und][0][value]":"RRRcopy"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"RRRcopy","field_file_image_title_text[und][0][value]":"RRRcopy"}},"link_text":false,"attributes":{"alt":"RRRcopy","title":"RRRcopy","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇక ఈ మధ్య రిలీజైన ట్రైలర్‌‌లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ముఖం దగ్గరికి వచ్చి పులి గాండ్రించే సీన్ ఉంటుంది. అది కూడా హాలివుడ్ మూవీ నుంచి కాపీ కొట్టారంటున్నారు నెటిజెన్స్. 


[[{"fid":"218287","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"RRRcopyscenesfromhollywoodmovies","field_file_image_title_text[und][0][value]":"RRRcopyscenesfromhollywoodmovies"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"RRRcopyscenesfromhollywoodmovies","field_file_image_title_text[und][0][value]":"RRRcopyscenesfromhollywoodmovies"}},"link_text":false,"attributes":{"alt":"RRRcopyscenesfromhollywoodmovies","title":"RRRcopyscenesfromhollywoodmovies","class":"media-element file-default","data-delta":"2"}}]]


ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌‌ (RRR Trailer) ఎండింగ్‌లో ఉండే సీన్‌ను కూడా హాలీవుడ్‌ మూవీ నుంచి ఇన్సిపిరేషన్‌గా తీసుకున్నట్లు తెలుస్తుంది. బ్రిటీషర్స్‌తో పోరాడే సన్నివేశంలో భాగంగా పహారాగాస్తోన్న సైనికుడిపై దాడి చేసే సీన్ కూడా కాపీనే అంటూ ట్రోల్ చేస్తున్నారు.


[[{"fid":"218288","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"RRRcopyscenesfromhollywoodmovies","field_file_image_title_text[und][0][value]":"RRRcopyscenesfromhollywoodmovies"},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"RRRcopyscenesfromhollywoodmovies","field_file_image_title_text[und][0][value]":"RRRcopyscenesfromhollywoodmovies"}},"link_text":false,"attributes":{"alt":"RRRcopyscenesfromhollywoodmovies","title":"RRRcopyscenesfromhollywoodmovies","class":"media-element file-default","data-delta":"3"}}]]


ఇక భీమ్ ఇంట్రో అంటూ ఎన్టీఆర్ వీడియో చాలా రోజుల క్రితం రిలీజ్ అయ్యింది. అందులో ఎన్టీఆర్ చెట్లకు గట్టిగా కట్టిన రెండు తాళ్లను రెండు చేతులతో బలంగా లాగే సీన్ ఉంటుంది. అది కూడా హాలీవుడ్‌ మూవీ నుంచి కాపీ కొట్టారంటూ ట్రోల్ వస్తున్నాయి.


[[{"fid":"218289","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"RRRcopyscenesfromhollywoodmovies","field_file_image_title_text[und][0][value]":"RRRcopyscenesfromhollywoodmovies"},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"RRRcopyscenesfromhollywoodmovies","field_file_image_title_text[und][0][value]":"RRRcopyscenesfromhollywoodmovies"}},"link_text":false,"attributes":{"alt":"RRRcopyscenesfromhollywoodmovies","title":"RRRcopyscenesfromhollywoodmovies","class":"media-element file-default","data-delta":"4"}}]]


అలాగే రామ్ చరణ్ (Ram Charan) అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్‌‌లో బాక్సింగ్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. దాన్ని కూడా హాలీవుడ్ మూవీ నుంచే తీసుకుని ఆర్ఆర్ఆర్‌‌ (RRR) మూవీలో పెట్టారంటూ నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.


[[{"fid":"218291","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"RRRcopyscenesfromhollywoodmovies","field_file_image_title_text[und][0][value]":"RRRcopyscenesfromhollywoodmovies"},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"RRRcopyscenesfromhollywoodmovies","field_file_image_title_text[und][0][value]":"RRRcopyscenesfromhollywoodmovies"}},"link_text":false,"attributes":{"alt":"RRRcopyscenesfromhollywoodmovies","title":"RRRcopyscenesfromhollywoodmovies","class":"media-element file-default","data-delta":"5"}}]]


Also Read : Radhe Shyam: ఒక్క ఫైట్ సీన్ లేకుండానే రాధేశ్యామ్ ట్రైలర్​.. ఎందుకో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook