Add Zee Business As A Preferred Source
App

Sai Dharam Tej: పేరెంట్స్‌తో మాట్లాడే స్వేచ్ఛ పిల్లలకు ఇవ్వాలి: సాయి ధరమ్ తేజ్

Sai Durga Tej: హైదరాబాద్‌లో జరిగిన అభయం మసూం సమ్మిట్ లో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. మాట్లాడుతూ.. ముఖ్యమైన సందేశం ఇచ్చారు. పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపాలని, వారికీ తమ భావాలు చెప్పుకునే స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన అన్నారు.

Sai Dharam Tej: పేరెంట్స్‌తో మాట్లాడే స్వేచ్ఛ పిల్లలకు ఇవ్వాలి: సాయి ధరమ్ తేజ్
Image Credit: Sai Dharam Tej Speech (source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More