Add Zee Business As A Preferred Source
App

Samantha: బిగ్ షాకింగ్..సమంతకి పెళ్లి కాలేదా.. జరిగింది నిశ్చితార్థం మాత్రమేనా..!

Samantha Not Married : సమంత, దర్శకుడు రాజ్ అని పెళ్లి చేసుకుందని డిసెంబర్ ఒకటి ఉదయం నుంచి వార్తలు తెగ వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే సమంత.. దర్శకుడు రాజ్ తో.. అమ్మవారి గుడిలో.. రింగ్ మార్చుకున్న ఫోటోలు షేర్ చేసి కింద డేట్ వేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Samantha: బిగ్ షాకింగ్..సమంతకి పెళ్లి కాలేదా.. జరిగింది నిశ్చితార్థం మాత్రమేనా..!
Image Credit: Samantha Engagement Or Marriage (source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More