Add Zee Business As A Preferred Source
App

Vijay devarakonda: విజయ్ దేవరకొండకు బిగ్ షాక్.. రౌడీ హీరోపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..

SC ST Case Against Vijay devarakonda: హీరో విజయ్ దేవరకొండకు పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసునమోదయింది. ఇటీవల హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ఆడియో ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలపై గిరిజనసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా విజయ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది.

 Vijay devarakonda: విజయ్ దేవరకొండకు బిగ్  షాక్.. రౌడీ హీరోపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..
Image Credit: Vijay Devarakonda (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.