Shilpa Shetty dance with her ex lover akshay kumar video: సాధారణంగా ఇటీవల కాలంలో సెలబ్రీటీలు కానీ పొలిటిషియన్లలలో కానీ పెళ్లికి ముందు ఎఫైర్స్ లు, డేటింగ్ లు, పెళ్లితర్వాత డైవర్స్ చాలా కామన్ గా మారిపోయాయని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా సెలబ్రీటీవ విషయంలో హీరోయిన్ లు, హీరోలు... తరచుగా పెళ్లికి ముందు తమకు నచ్చిన వాళ్లతో ఎంజాయ్ చేస్తుంటారు. తీరా అప్పటి వరకు ఇద్దరు కలిసి తిరుగుతూ, వెకెషన్ లకు వెళ్తు రచ్చ చేస్తుంటారు.వీళ్లను చూసిన వాళ్లంతా ఇక వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని అందరు అనుకంటారు.
అంతేకాకుండా.. పెళ్లికి ముందే..ఎంతో చనువుగా ఉంటాయి.ఈక్రమంలో చాలా మంది సెలబ్రీటీలు అనుకొకుండా..అప్పటి వరకు చట్టాపట్టాల్ వేసిన తిరిగిన వాళ్లతో వన్ ఫైన్ డే బ్రేకప్ అని చెప్పేసుకుంటారు. వారితో తమకు పడట్లేదని, అప్పటి వరకు తిరిగిన అడ్డమైన తిరుగుళ్లను మర్చిపోయి.. అదేంలేదన్నట్లు కొత్తవాళ్లతో మళ్లీ డేటింగ్ లు పెళ్లికి రెడీ అయిపోతుంటారు. అయితే.. కొంత మంది తమతో విడిపోయిన మాజీల మీద కోపంతో ఉంటారు. కొందరైతే.. పెళ్లి చేసుకున్న తర్వాత తమ మాజీలకు మోహం చూపించలేక తెగ ఇబ్బంది పడిపోతుంటారు.
Other ex girlfriend :- I don't wanna see your face again.#AkshayKumar ex Girlfriend :- ?? pic.twitter.com/J31iErtsI2
— axay patel?? (@akki_dhoni) March 7, 2025
కానీ మరోరకం ఉంటారు. అసలు.. ఏమి కానట్లు.. అసలు తమ మధ్య ఏదీ జరగనట్లు ఉంటారు. పొరపాటున వాళ్లు కన్పిస్తే మళ్లీ నవ్వుతూ పలకరిస్తారు. అచ్చం ఇలాంటి ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. బాలీవుడ్ లో శిల్పాశెట్టి గుచించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ భామ గతంలో అక్షయ్ కుమార్ తో రొమాన్స్ చేసింది. ఆ తర్వాత.. ఇద్దరు ఎక్కడికెళ్లిన కూడా చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగేవారు.
ఈ క్రమంలో ఒకరోజు ఇద్దరు కూడా బ్రేకప్ చెప్పుకున్నారు. అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నను పెళ్లి చేసుకున్నాడు. శిల్పశెట్టి.. రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ జంట మరోసారి ఇటీవల ఒకేవేదికమీద కన్పించారు. అప్పుడు.. శిల్పాశెట్టి, అక్షయ్ కుమార్ తో కలిసి డ్యాన్స్ కూడా చేశారు. అక్కడ చాలా మంది సెలబ్రీటీలు హజరయ్యారు.
తమ మనసులో ఏంలేదని, తమ దుస్తులు ఉన్న తెల్లగా , తమ మనస్సులు ఉన్నాయని కూడా.. అందరిని తమడ్యాన్స్ తో అలరించడానికి స్టేప్పులు వేస్తున్నామని చెప్పి మరీ స్టేజీ మీద డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. తమ మాజీని కలిసిన ఆనందంలో ఇద్దరు భలే డ్యాన్స్ చేశారని కూడా ఇద్దరు పండగ చేసుకుంటున్నారు. మొత్తంగా వీరి డ్యాన్స్ ను కొంత మంది ట్రోల్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం.. డ్యాన్స్ చేస్తే ఏమౌతుందని కూడా శిల్పాకు సపోర్ట్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter








