Add Zee Business As A Preferred Source
App

Shilpa Shirodkar:‘జటాధర’ మూవీతో నటిగా రీ ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబు వదిన శిల్పా శిరోద్కర్.. ఫస్ట్ లుక్ తోనే గూస్ బంప్స్..

Shilpa Shirodkar Re Entry with Sudheer Babu Jatadhara: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా లీడ్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘జటాధర’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో మహేష్ బాబు వదిన శిల్పా శిరోద్కర్ నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈమె లుక్ కు సంబంధించి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Shilpa Shirodkar:‘జటాధర’ మూవీతో నటిగా రీ ఎంట్రీ ఇస్తున్న  మహేష్ బాబు వదిన  శిల్పా శిరోద్కర్..  ఫస్ట్ లుక్ తోనే గూస్ బంప్స్..
Image Credit: Shilpa Shirodkar (X/Source)Source: Bureau

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More