Kalpana Daughter Video: మా అమ్మ సూసైడ్ చేసుకోలేదు.. షాకింగ్ నిజం రివీల్ చేసిన సింగర్ కల్పన కూతురు.. వీడియో ఇదే..

Singer kalpana daughter: సింగర్ కల్పన సూసైడ్ కు పాల్పడ్డారని అందరు భావించారు. అయితే.. దీనిపై కేరళ నుంచి వచ్చిన ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలు అందర్ని విస్తుపోయేలా చేశాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 5, 2025, 04:56 PM IST
  • తన తల్లి సూసైడ్ చేసుకొలేదన్న కల్పన కూతురు..
  • రూమర్స్‌ వ్యాప్తి చేయోద్దని వ్యాఖ్యలు..
Kalpana Daughter Video: మా అమ్మ సూసైడ్ చేసుకోలేదు.. షాకింగ్ నిజం రివీల్ చేసిన సింగర్ కల్పన కూతురు.. వీడియో ఇదే..

kalpana daughter reacts on her mother suicide attempt: సింగర్ కల్పన నిన్న కేపీహెచ్ బీలోని తన నివాసంలో అచేతనంగా పడిఉన్నారు. పోలీసులు వచ్చి ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే.. అందరు కూడా సింగర్ కల్పన ఆత్మహత్యయత్నంకు పాల్పడిందని భావించారు. తొలుత భర్త పెట్టే వేధింపులు భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించిందని భావించారు. మరికొందరు కూతురు ఆమెమాట వినకపొవడం వల్ల సూసైడ్ కు ప్రయత్నించిందని అందరు భావించారు. కానీ సింగర్ కల్పన తాజాగా.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తన తల్లి ఆస్పత్రి పాలు కావడానికి గల కారణాలపై అసలు నిజం బైటపెట్టారు.

Add Zee News as a Preferred Source

 

తన తల్లి ఇటీవల మోతాదుకు మించి నిద్రమాత్రలు వేసుకొవడం వల్లనే ఈ విధంగా జరిగిందని కల్పన కూతురు అన్నారు. తన తల్లి హైదరబాద్ లో ఎల్ ఎల్ బి, పీహెచ్ డీ చేస్తున్నారని, ఇమ్ సోమ్నియాతో ఒత్తిడికి గురౌతున్నారని అన్నారు. అయితే.. వైద్యులు కొన్ని ట్యాబ్లెట్ లను తమ తల్లికి ఇచ్చారని.. కానీ ఆమె మోతాదుకు మించి ఎక్కువగా తీసుకున్నారని చెప్పింది. అందు వల్లనే ఇదంతా జరిగిందని ఆమె అన్నారు. తన తల్లి సూసైడ్ కు ప్రయత్నించారన్న వార్తలలో నిజంలేదని సింగర్ కల్పన కూతురు కొట్టిపారేశారు.

దయచేసి ఇలాంటివి వైరల్ చేయడం మానుకొవాలన్నారు. ప్లీజ్.. తన కుటుంబంతో ఎలాంటి గొడవలు లేవని అందరం బాగానే ఉన్నామని.. దయచేసి కల్పితమైన కథనాలు ప్రచురించవద్దని సింగర్ కల్పన మీడియా ముఖంగా అందరిని కోరారు.

Read more: Singer Kalpana: అందుకే చనిపోవాలనుకున్నా.. పోలీసులకు అసలు నిజం చెప్పేసిన సింగర్ కల్పన..

ఈ క్రమంలో సింగర్ కల్పన సైతం.. తాను సూసైడ్ కు యత్నించిలేదని చెప్పారు. కేవలం తన కూతురుతో వచ్చిన కొన్ని మనస్పర్థల వల్ల మాత్రమే నిద్ర మాత్రలు మింగానని అన్నారు.   అయితే.. డోస్ ఎక్కువగా కావడం వల్ల అపస్మారకస్థితిలోకి వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయానికి సంబంధించి కేపీహెచ్ బీ పోలీసులు ఇప్పటికే ప్రెస్ నోట్ ను సైతం విడుదల చేశారు. ప్రస్తుతం సింగర్ కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News