Add Zee Business As A Preferred Source
App

Dhandoraa: కోర్టు మూవీతో ఒక్కసారి పెరిగిన శివాజీ గ్రాఫ్.. దండోరా మూవీలో కీలక పాత్రలో విలక్షణ నటుడు..

Dhandoraa: జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’, బెదురులంక 2012 చిత్రాలను నిర్మించిన అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య  ఎంటర్టైన్మెంట్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దండోరా’. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తైయిన ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో విలక్షణ నటుడు శివాజీ జాయిన్ అయ్యారు.
Dhandoraa: కోర్టు మూవీతో ఒక్కసారి పెరిగిన శివాజీ గ్రాఫ్.. దండోరా మూవీలో కీలక పాత్రలో విలక్షణ నటుడు..
Image Credit: Sivaji in Dhandoraa (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.