Add Zee Business As A Preferred Source
App

Sobhita Dhulipala: దసరా పండగ వేళ శుభవార్త చెప్పిన శోభిత ధూళిపాళ.. సంబరాల్లో అక్కినేని అభిమానులు.!.

Sobhita Dhulipala latest news: గత కొంతకాలంగా శోభిత తన కెరీర్‌ను పక్కనపెట్టి, పూర్తిగా వైవాహిక జీవితంపైనే దృష్టి సారించారని ప్రచారం జరుగుతుంది.ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ లో షోరూం ఓపెనింగ్ కు వచ్చి ఈ జంట సందడి చేశారు.

Sobhita Dhulipala: దసరా పండగ వేళ శుభవార్త చెప్పిన శోభిత  ధూళిపాళ.. సంబరాల్లో అక్కినేని అభిమానులు.!.
Image Credit: sobhitadhulipala(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More