Add Zee Business As A Preferred Source
App

Sobhita Dhulipala Video: అరె వావ్.. చెఫ్ గా మారిన అక్కినేని కోడలు.. గరిట తిప్పుతూ సెట్స్‌లో రచ్చ.. వీడియో వైరల్..

Sobhita Dhulipala Cooking Skills Video: అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ గరిటపట్టుకుని మరీ వంటలు చేస్తు అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియోపై నాగ చైతన్య కూడా ఫన్నీగా కామెంట్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

Sobhita Dhulipala Video: అరె వావ్.. చెఫ్ గా మారిన అక్కినేని కోడలు.. గరిట తిప్పుతూ సెట్స్‌లో రచ్చ.. వీడియో వైరల్..
Image Credit: sobhitadhulipala(file)Source: Bureau