Add Zee Business As A Preferred Source
App

Salman Khan: సల్మాన్ పై మంది పడుతున్న అభిమానులు.. రష్మిక గురించి అలా అనడం అవసరమా అంటూ..!

South Audience Fire on Salman Khan: సల్మాన్ ఖాన్ ఇటీవల తన కొత్త చిత్రం ‘సికందర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా రష్మిక మందన్న పై సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్స్.. ప్రస్తుతం కొంతమంది దగ్గర నుంచి విమర్శలు తీసుకొస్తున్నాయి.
Salman Khan: సల్మాన్ పై మంది పడుతున్న అభిమానులు.. రష్మిక గురించి అలా అనడం అవసరమా అంటూ..!
Image Credit: South Audience Fire on Salman Khan (source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.