Add Zee Business As A Preferred Source
App

Surekha Vani: రోజురోజుకీ మరీ దారుణంగా.. ఏకంగా అలాంటి డ్రస్సులో సురేఖవాణి.. వీడియో వైరల్..!

Surekha Vani Video: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. ఎన్నో సినిమాల్లో.. కొన్ని కీలకపాత్రలో కనిపించింది సురేఖ వాణి. అమ్మగా, అక్కగా.. ఎక్కువ పాత్రను పోషిస్తూ ఎంతో హోమ్లీగా కనిపించేది. కానీ ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న (Surekha Vani Viral Video) ఈమె వీడియోలు మాత్రం ఎందుకు చాలా భిన్నంగా ఉంటున్నాయి..

Surekha Vani: రోజురోజుకీ మరీ దారుణంగా.. ఏకంగా అలాంటి డ్రస్సులో సురేఖవాణి.. వీడియో వైరల్..!
Image Credit: surekha(Source: FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More