Tamannaah Video: ఓదెలా ప్రమోషన్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రియుడి గురించి క్వశ్చన్..!.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన తమన్నా.. వీడియో ఇదే..

Tamannaah Bhatia Odela 2 movie:  మిల్కీ బ్యూటీ తమన్న నటించిన ఓదెలా 2 ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది.ఈ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేదిగా ఉంది. అయితే.. తాజాగా.. ముంబైలో ఓదెలా 2 ప్రమోషన్ లలో భాగంగా తమన్నా చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. అసలు విజయ్ వర్మ పేరును ఎత్తేందుకు కూడా తమన్న ఇష్టపడలేదని క్లియర్ గా తెలుస్తొంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 9, 2025, 01:00 PM IST
  • ఓదెలా ప్రమోషన్లలో తమన్న..
  • మనలోనే ఆ శక్తి ఉంటుందని కామెంట్స్..
Tamannaah Video: ఓదెలా ప్రమోషన్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రియుడి గురించి క్వశ్చన్..!.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన తమన్నా.. వీడియో ఇదే..

Tamannaah Bhatia odela 2 promotion video: తమన్న ఇటీవల కాలంలో తన ప్రియుడితో బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు నెట్టింట తెగ వైరల్గా మారాయి. ఈ క్రమంలో గతంలో ఎక్కడకు వెళ్లిన తమన్న, విజయ్ వర్మలు జంటలుగా కన్పించేవారు . కానీ గత కొన్నిరోజుల నుంచి వీళ్లిద్దరు కూడా అస్సలు ఒక ఫ్రెమ్ లో కన్పించలేదు.అంతే కాకుండా..రవీనా టాండాన్ ఇంట్లో జరిగిన హోలీలో సైతం..  ఇద్దరు ఎవరికి వారు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

Add Zee News as a Preferred Source

ఇదిలా ఉండగా.. తాజాగా.. తమన్న లేడీ అఘోరీగా నటించిన ఓదెలా 2 మూవీ ట్రైలర్ విడుదలైంది.ఈ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేదిగా ఉంది. మొత్తంగా ఈ మూవీ 2021 లో విడుదలన ఓదెల రైల్వేస్టేషన్ కు సీక్వెల్గా విడుదల కానుంది. ఈ మూవీ ఏప్రిల్ 17 అభిమానుల ముందుకు రానుంది. ఈ మూవీకి అశోక్ తేజ దీనికి దర్శకత్వం వహించగా,  సంపత్ నందీ దీనికి కథను అందించారు. అయితే.. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ముంబైకు వెళ్లిన తమన్నకు ఒక మీడియా వాళ్ల నుంచి తన ప్రియుడి గురించి ఇన్ డైరెక్ట్ గా ప్రశ్నలు సంధించారు. ఓదెలా 2 మంత్ర, తంత్రాలు, వశీకరణం నేపథ్యంలో తెరకెక్కింది.

 

అయితే..రియల్ లైఫ్ లో మంత్ర, తంత్రాలతో వశీకరణం చేసుకొవాలంటే ఎవర్ని వశపర్చుకుంటారని.. విజయ్ వర్మను ఉద్దేశించి తమన్న మీడియా వాళ్లు ప్రశ్నించారు. దీనికి తమన్న నవ్వుతూ..అసలు..అలాంటిది ఉంటే.. మొదట మీడియా వాళ్ల మీదనే ప్రయోగిస్తానని నవ్వుతూ ఆ కామెంట్స్ ను చేశారు.

అదే విధంగా నేను ఏదీ చెబితే అదే రాసుకుంటారని నవ్వుతూ బదులిచ్చారు. మరోవైపు తన ఆధ్యాత్మిక ప్రయాణం  గురించి మాట్లాడుతూ..  చాలా మంది ఏదైన బాధకల్గినప్పుడు ఇతరులు ఎవరైన ఓదారిస్తే బాగుండు అని వాళ్ల మీద ఆధారపడతారు. కానీ.. ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రతి సమస్యకు మనలోనే సమాధానం ఉంటుంది.

Read more: Actress Madhavi latha: పనిపాటలేదారా.. పచ్చళ్ల పాపల మీద పడ్డారు..!. . రంగంలోకి దిగిన టాలీవుడ్ హీరోయిన్.. ఏమన్నారంటే..?

లోతుగా ఆలోచిస్తే ప్రతిప్రశ్నకు ఆన్సర్ దొరుకుతుందని తమన్న అన్నారు.అసలు తమన్న కనీసం విజయ్ వర్మ పేరు ఎత్తేందుకు సైతం ఇస్టపడలేదని క్లియర్ గా అర్థమౌతుంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News