Add Zee Business As A Preferred Source
App

Alia Bhatt: అలియా భట్‌ కూతురికి పేరు పెట్టింది మన తెలుగు స్టార్ హీరో అని మీకు తెలుసా..?

Alia Bhatt daughter name: తెలుగు చిత్ర పరిశ్రమకు దగ్గరైన అలియా భట్ తన కూతురు రహాకు.. తెలుగు స్టార్ హీరో సూచించిన పేరును పెట్టడం విశేషం. ఈ ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు బయటకొచ్చాయి.  ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఈ విషయాలను ఆలియాభట్ బయటపెట్టింది.

Alia Bhatt: అలియా భట్‌ కూతురికి పేరు పెట్టింది మన తెలుగు స్టార్ హీరో అని మీకు తెలుసా..?
Image Credit: alia (Source: X)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More