Add Zee Business As A Preferred Source
App

TFCC:పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్..

TFCC: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ము కశ్మీర్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడితో మన దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ఘటనను ప్రపంచ దేశాలన్ని ఖండించాయి. ఈ నేపథ్యంలో ఈ ఉగ్రదాడిని టాలీవుడ్ ప్రముఖులతో పాటు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలితో పాటు పలువురు తీవ్రంగా ఖండించారు.
TFCC:పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్..
Image Credit: TFCC (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.