Add Zee Business As A Preferred Source
App

TFCC Candle Rally: పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఘన నివాళి..!

TFCC Candle Rally: కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి దేశ వ్యాప్తంగా అందరినీ కలిచి వేసింది. ఉగ్రవాదులు 26 మంది అమాయక దేశ పౌరులను పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటనను దేశ వ్యాప్తంగా ప్రజలందరు ఖండించారు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు చెందిన 24 విభాగాలు ఈ ఘటనను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.  
TFCC Candle Rally: పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఘన నివాళి..!
Image Credit: TFCC (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.