Thalapathy Vijay Domination in Pan India Heros Race: ఆర్ మాక్స్ మీడియా సంస్థ ఎప్పటికప్పుడు ప్రతినెల టాలీవుడ్ సహా పలు భాషల్లో టాప్ హీరోలు ఎవరు అనే లిస్టు వేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా పాన్ ఇండియా లెవెల్లో కూడా హీరోల పరిస్థితి ఎలా ఉందనే విషయం మీద లిస్టు తయారు చేస్తూ వస్తోంది. ఇక అక్టోబర్ నెలకి గాను ఆర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ మోస్ట్ పాపులర్ మెయిల్ స్టార్ జాబితా రిలీజ్ చేసింది,  10 మంది హీరోలు ఈ జాబితాలో స్థానం సంపాదించగా పాన్ ఇండియా స్థాయిలో ఒక్క సూపర్ హిట్ కూడా లేని విజయ్ మళ్లీ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"253449","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


పాన్ ఇండియా హీరో ప్రభాస్ రెండో స్థానానికి పరిమితమైతే ఆర్ఆర్ఆర్ తో హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ మూడో స్థానంలో నిలిచారు.[[{"fid":"253450","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఇక పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకున్న అల్లు అర్జున్ నాలుగో స్థానంలో నిలిస్తే,  బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్,  ఐదవ స్థానంలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఆరవ స్థానంలో నిలిచారు.


[[{"fid":"253452","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


ఇక తమిళ స్టార్ హీరో సూర్య ఏడవ స్థానంలో నిలిస్తే కన్నడ స్టార్ హీరో యష్ ఎనిమిదవ స్థానంలో నిలిచారు. రాంచరణ్ తొమ్మిదవ స్థానంతో సరిపెట్టుకోగా మహేష్ బాబు కూడా పదవ స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే ఈ ఆర్మాక్స్ మీడియా సంస్థ చేస్తున్న సర్వేలపై పలు విమర్శలు వస్తున్నాయి.[[{"fid":"253453","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


అయితే వాస్తవానికి ఈ మీడియా సంస్థ సోషల్ మీడియాలో,  మీడియాలో ఎవరి గురించి ఎక్కువ చర్చ జరిగింది అనే అంశం మీదే ఈ రిపోర్టు సబ్మిట్ చేస్తూ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తం మీద పాన్ ఇండియా లిస్టులో ఐదుగురు తెలుగు హీరోలు ఉండడం గమనార్హం.[[{"fid":"253454","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


బాలీవుడ్ నుంచి కేవలం ఇద్దరే స్థానం సంపాదించుకోగా తమిళ సినీ పరిశ్రమ నుంచి మాత్రం ఇద్దరు స్థానం సంపాదించారు. కన్నడ సినీ పరిశ్రమ నుంచి ఒక్కరు మాత్రమే ఈ లిస్టులో స్థానం సంపాదించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook