Add Zee Business As A Preferred Source
App

The Fantastic Four: మార్వెల్ మూవీస్ లో కొత్త సూపర్ హీరో చిత్రం.. తెలుగు ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్..

The Fantastic Four: మార్వెల్ అభిమానులకు పండగ లాంటి వార్త. ఈ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. మార్వెల్ చిత్రాల్లో భాగంగా వచ్చే చిత్రాలకు తెలుగులో మంచి ఫాలోయింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో సినిమా రాబోతుంది. తాజాగా ఈ చిత్రానికి చెందిన తెలుగు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 
The Fantastic Four: మార్వెల్ మూవీస్ లో కొత్త సూపర్ హీరో చిత్రం.. తెలుగు ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్..
Image Credit: Fantastic Four (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.