Tollywood Actress krithi shetty video: సాధారణంగా సోషల్ మీడియాలో ప్రతిరోజు బోలేడు వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. సెలబ్రీటీల నుంచి రాజకీయ నేతల వరకు కొన్నిసార్లు వారి వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. కొంత మంది నెటిజన్ లు వీటిని ట్రోల్స్ చేస్తుంటారు. సెలబ్రీటీలు ఏదైన వేడుకల్లో పాల్గొన్నప్పుడు వారిని కొంత మంది బోల్డ్ యాంగిల్ లో వీడియోలు తీస్తుంటారు. తమ ఫోన్ లలో వారిని రికార్డు చేసి వాటిని ట్రోల్స్ చేస్తుంటారు. ఈ వీడియోలపై నటీనటులు తరచుగా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్న కూడా కొంత మంది తమ వంకర బుద్దిని మాత్రం మానుకొవడంలేదు.
#KrithiShetty pic.twitter.com/w8Lsm4z9pa
— ✨ Aᴄᴛʀᴇss Pᴀɢᴇ ✨ (@Keerthyfanoff) December 13, 2025
అయితే ప్రస్తుతం ఉప్పెనత టాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన బేబమ్మ కృతి శెట్టి వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్గా మారింది. దీనిలో నటి కృతి శెట్టి బొడ్డు కన్పిస్తుంది. కొంత మంది దీన్నిఏదో షూటింగ్ లో ఉండగా అనుకొకుండా తీసింది అంటున్నారు. అక్కడ వీడియోలో అభిమాని సెల్పీ తీసుకుంటుండగా.. కొంత మంది కృతి శెట్టిని ఈ విధంగా బొల్డ్ గా కన్పించేలా వీడియో తీశారు.
మొత్తంగా కృతి శెట్టి బొడ్డు కన్పించేలా ఉన్న స్లోమోషన్ లో ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్గా మారింది. దీనిపైన నెటిజన్లు కృతి శెట్టినిట్రోల్స్ చేస్తున్నారు . చాన్స్ ల కోసం ఈ విధంగా ఎక్స్ పోజింగ్ చేసిందంటూ సెటైర్ లు వేస్తున్నారు.
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఇప్పుడు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా
ఉంటుంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలలో నటించి ఈ భామ మంచి హిట్లను సొంతం చేసుకుంది. ఇటీవల కృతి మాట్లాడుతూ.. "కార్తీ వా వాతియర్ షూటింగ్ నేపథ్యంలో.. రాత్రి మా అమ్మతో కలిసి ఓ హోటల్ గదిలో ఉండగా గదిలొ ఆత్మను చూసినట్లు చెప్పింది. అయితే తనకు ఆత్మలపై నమ్మకం ఉందని, తుళు జాతికి చెందిన అమ్మాయినని కూడా చెప్పింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









