Add Zee Business As A Preferred Source
App

Actor Nagarjuna: టాలీవుడ్‌లో తీవ్రకలకలం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన హీరో నాగార్జున.. ఏం జరిగిందంటే..?

Actor Nagarjuna approaches delhi high court: టాలీవుడ్ హీరో నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఇప్పటికే బాలీవుడ్ లోని పలువురు సెలబ్రీటీలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కినేని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంపై సోషల్ మీడియాలోరచ్చ నడుస్తొంది.

Actor Nagarjuna: టాలీవుడ్‌లో తీవ్రకలకలం..  ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన హీరో నాగార్జున.. ఏం జరిగిందంటే..?
Image Credit: nagarjuna(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More