Add Zee Business As A Preferred Source
App

Balakrishna: ముంబైలో తెలుగు వాళ్ల స్కూల్ ను సందర్శించిన హీరో నందమూరి బాలకృష్ణ..

Balakrishna visits Andhra Educational Society: తెలుగు సీనియర్ హీరో కమ్ ఆంధ్ర ప్రదేశ్ హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ దేశ ఆర్ధిక రాజధానిలో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ను సందర్శించి ఘంట వాయించిన ఈయన తాజాగా అక్కడ తెలుగు వాళ్లు నిర్వహిస్తున్న ఓ పాఠశాలను సందర్శించారు.

Balakrishna: ముంబైలో తెలుగు వాళ్ల స్కూల్ ను సందర్శించిన  హీరో నందమూరి బాలకృష్ణ..
Image Credit: Balakrishna (X/Source)Source: Bureau

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More