Suspect Censor Review: రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వంలో వహించగా టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్ మీద కిరణ్ కుమార్ భరీ ఎత్తున నిర్మించిన చిత్రం ‘సస్పెక్ట్’. క్రైమ్ థ్రిల్లర్ గా ది సస్పెక్ట్ కొత్త కోణంలో పరిశోధనాత్మక కథా చిత్రంగా రాబోతుంది. ఒక హత్య చుట్టూ జరిగే కథ ను బేస్ చేసుకొని పూర్తిగా స్క్రీన్ ప్లే నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్లు ఈ సినిమా చూసి ఈ మధ్యకాలంలో ఇలాంటి తరహా థ్రిల్లర్ మూవీలను చూసి చాలా కాలమైందన్నారు. ప్రేక్షకులను ఈ సినిమా ఎంగేజ్ చేయడం ఖాయం అన్నట్టు సమాచారం.
‘ది సస్పెక్ట్’ తెలుగు చిత్రం మార్చి 21న ప్రపంచ వ్యాప్తం గా విడుదలకు రెడి అవుతోది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం లో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ తదితరులు నటించారు. కిరణ్ కుమార్ నిర్మాతగాటెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో రాబోతున్న ‘ది సస్పెక్ట్’ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుందని0 చిత్ర యూనిట్ తెలియచేసారు.
ఈ చిత్రానికి రాఘవేంద్ర కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు. ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందిస్తున్నారు. ఎడిటర్ ప్రవీణ్ ప్రతిభ చిత్రంలో కనబడుతుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగింది. ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుందన్నారు నిర్మాత కిరణ్ కుమార్. ఈ సినిమా ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలో గ్రాండ్ గా మార్చి 21న విడుదల కానుంది.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









